Transcript for:
Circle Equation Topics and Methods

హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు rs అకాడమీ దిస్ ఇస్ రవి ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ a b c ఇచ్చారు సో ఈ సమ్ ని చాలా చాలా సింపుల్ గా చెప్తాను సో సర్కిల్స్ లో నుంచి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఇది ఎగ్జామ్ కి వచ్చే క్వశ్చన్ ఇది గత సంవత్సరం చాలా సార్లు రిపీట్ అయింది అటు ఏ కి ఇటు టిఎస్ స్టూడెంట్స్ కి సో ఈ సమ్ ని చాలా సింపుల్ గా చెప్తాను సో నా పేరు రవి కిరణ్ మీరు చూస్తుంది ఆర్ ఎస్ అకాడమీ ఛానల్ సో ఈ యొక్క వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ లో నైస్ అని పెట్టండి సరిపోతుంది కింద ప్లే లిస్ట్ ఇచ్చాను స్టూడెంట్స్ చూడండి మంచి మార్క్స్ వస్తాయి మీకు ఓకే ఫస్ట్ గివెన్ పాయింట్స్ తీసుకోండి గివెన్ పాయింట్స్ ఏంటి అది రాసుకోండి సో గివెన్ పాయింట్స్ గివెన్ పాయింట్స్ ఏంటి a = 1 2 అండ్ b = 3 -4 అంటే 3 -4 అండ్ c = ఏంటి 5 -6 ఇవి గివెన్ పాయింట్స్ మీరు ఖచ్చితంగా రాసుకోవాలి సో రాసుకుంటే ఎందుకు అంటే లెన్త్ పెరుగుతది లెన్త్ పెరగడం బట్టి ఎగ్జామినర్ అంటే ఎవరైతే మీకు కరెక్షన్ చేస్తున్నారో కరెక్షన్స్ వాళ్ళకి మీది ఇంప్రెషన్ వస్తది స్టూడెంట్స్ ఓకే సో గివెన్ పాయింట్స్ రాసుకుంటే హాఫ్ మార్క్ ఇవ్వాలి అది మీరు మైండ్ లో పెట్టుకోండి ఓకే సో ఇది సర్కిల్ కదా మనం ఏం చేస్తున్నాం అంటే వి టేక్ వి టేక్ ఎస్ అని తీసుకుంటున్నాం పాయింట్ అది x1 y1 పాయింట్ తీసుకుంటున్నాం యాస్ ఏ సెంటర్ ఇది యాస్ ద సెంటర్ దేనికి సెంటర్ సర్కిల్ సెంటర్ కాబట్టి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అందుకోసం s= sb = sc సో మేము ఇదంతా రాయాలా సార్ మేము మర్చిపోతాము మాకు గుర్తుండదు అంటే ఏమీ కాదు ఇది రాయకపోతే మీరు మీకు ఏం మార్క్స్ ఏమి కట్ అవ్వవు మీకు గుర్తున్న వాటికి రాసి మీరు ఆన్సర్ తీసుకొస్తే సరిపోతది మీకు మార్క్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే సింపుల్ గా మీరు s అనే పాయింట్ తీసుకోండి x1 y1 తీసుకోండి సో ఈ s నుంచి a కి ఎంత డిస్టెన్స్ ఉంటదో s నుంచి b కి అంతే డిస్టెన్స్ ఉంటది s నుంచి c కి అంతే డిస్టెన్స్ ఉంటది అంటే s = sb = sc ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతాది ఎందుకంటే s అనేది సెంటర్ లో ఉంది కాబట్టి మనకి ఇలా వస్తుంది sa = sb = sc ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ముందు ఈ రెండు మాత్రం తీసుకోండి ఈ రెండు తీసుకొని సాల్వ్ చేయండి చూడండి నౌ చాలా చాలా సింపుల్ ఫస్ట్ నేను మీకు ఏం చెప్పాను ఈ రెండు తీసుకోవాలి చెప్పాను కదా ఈ రెండు తీసుకోండి అంటే s = sb తీసుకున్నా ఈ రెండిట్లకి నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేశాను అంటే సింపుల్ ఏం లేదు ఇక్కడ ఒక స్క్వేర్ వేసుకోండి ఇక్కడ ఒక లోకస్ ఫార్ములా మీకు ఐడియా ఉందనుకుంటున్నాను లోకస్ ఫార్ములా తీసుకోండి చాలా సింపుల్ గా మీకు ఫార్ములా ట్రిక్ చెప్తాను ఫస్ట్ ఫార్ములా తెలియదు నేను చెప్పే ట్రిక్ వాడండి సరిపోతుంది సింపుల్ గా ఫస్ట్ మనకి రూట్స్ వస్తాయి ఓకే రూట్స్ తీసుకోండి = ఓకే ఇంకొక రూట్ తీసుకోండి టూ రూట్స్ ఎందుకంటే sa కోసం ఇది sb కోసం ఇది ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ స్క్వేర్ ఓకే ఎస్ ఏ అంటే సింపుల్ ఏం లేదు ఇలా తీసుకోండి ప్లస్ ఇలా తీసుకోండి ఓకే ఇట్లా తీసుకోండి సింపుల్ గా వస్తది మీకు నేను చెప్పే ట్రిక్ ఏంటి అంటే ఎవరికైతే ఫార్ములా రాదో ఆ వాళ్ళ కోసం చెప్తున్నాను వచ్చిన వాళ్ళ కోసం అయితే ఏం కాదు రాని వాళ్ళ కోసం వాళ్ళకి ఫార్ములా గుర్తుండదు కాబట్టి ఇలా వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇక్కడ x1 - x 2^2 నెక్స్ట్ y1-y2 మళ్ళీ ఇదే రిపీట్ చేసుకోండి x1 - x2 y1 - y2 హోల్ స్క్వేర్ ఇలా వస్తది ఓకే రైట్ ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి అయితే ఇక్కడ 2 ఇక్కడ వేసుకోవచ్చు వన్ ఇక్కడ వేసుకోవచ్చు కావాలంటే ఈ వన్ టూ లు ఏం కాదు మీ ఇష్టం ఎలాగైనా వేసుకోవచ్చు కొంతమంది x2-x1 రాస్తారు y2-y1 రాస్తారు అలా కూడా రాసుకోవచ్చు ఓకే ఈ స్క్వేర్ రూట్ కాన్సెల్ స్క్వేర్ రూట్ కాన్సెల్ ఇలా వేసుకోండి స్టూడెంట్స్ ఇదేమో sa కోసం ఇదేమో sb కోసం వస్తాది ఫార్ములా మీరు అర్థం చేసుకోండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే s వాల్యూస్ అంటే s ఇది a దీంట్లో వేసుకోండి sb s ఇది b ఇది దీంట్లో వేసుకోండి వేసుకోండి చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ x1 అంటే ఏంటి ఇక్కడ x1 ఉంది కదా x1 - x2 వాల్యూ ఏంటి x2 అనగానే a కి వెళ్ళిపోవాలి ఇది x2 ఇది y2 ఓకే సో ఈ వన్ ఇక్కడ వేసుకోండి ఓకే హోల్ స్క్వేర్ ఇలాగ చాలా సింపుల్ కదా మీకు + వేసుకోండి y1 వాల్యూ ఏంటి y1 అంటే చూడండి ఇక్కడ y1 ఉంది కాబట్టి y1 వేసుకోండి y1 - y2 అంటే ఏంటి ఇందాక చెప్పాను కదా మీకు ఇది x1 ఇది x2 అని సారీ ఇది x2 ఇది ఇది y2 కాబట్టి 2 వేసుకోండి ఓకే ఇదేంటిది x2 ఇది y2 హోల్ స్క్వేర్ = నెక్స్ట్ అదే విధంగా x1 x1 y1 ఇటువంటి మార్పు ఉండదు ఇక x1 y1 ఇవే కాబట్టి x1 వేసేసుకోండి - x2 అంటే ఏంటి ఇప్పుడు sb కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇది x2 ఇది y2 ఇక్కడ ఏముంది 3 ఉంది కదా ఆ 3 ఇక్కడ వేసేసుకోండి 3² ఇది x2 ఓకే + y1 వాల్యూ y1 వేసుకున్నాం - y2 ఏముంది చెప్పండి y2 వచ్చేసి -4 ఉంది కాబట్టి - * - + అయింది +4² ఇలాగ చాలా సింపుల్ గా లేదు చాలా అంటే చాలా సింపుల్ ఇప్పుడు a - b హోల్ స్క్వేర్ ఫార్ములా వేసుకోండి అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి a ^ 2 - 2ab + b ^ 2 అంటే మీకు అర్థం కావడానికి ఇది a ^ 2 అంటే ఏంటి x1 ^ 2 వస్తది రైట్ నెక్స్ట్ -2ab - 2 2 వేసేసుకోండి a వచ్చేసి ఏంటి x1 కాబట్టి x1 b ఏంటి 1 కదా వన్ వేసుకునే అవసరం లేదు 2ab అయిపోయింది రైట్ + b ^ 2 అంటే 1 ^ 2 ఎంత వన్ ఇలా వచ్చింది a - b² అంటే a ^ 2 - 2ab + b ^ 2 నెక్స్ట్ ప్లస్ వేసుకోండి నెక్స్ట్ అదే విధంగా ఇది ప్రయత్నం చేయండి a ^ 2 అంటే y1² - 2 a ఏంటి y1 అన్నట్టు b ఏంటి 2 * 2 = 4 అయిపోతది కాబట్టి ఇది మనకి 4y వస్తది అది ఓకే 4y1 వచ్చింది ప్లస్ బి స్క్వేర్ బి స్క్వేర్ ఇక్కడ ఏముంది 2 ఉంది 2 ^ 2 అంటే ఎంత 4 వచ్చింది అలా వచ్చింది రైట్ ఇది మనం ఇక్కడి నుంచి చేద్దామే ఇక్కడ వద్దు ఇక్కడ రాసుకుందాం సో ఇది ఏంటిది సేమ్ a స్క్వేర్ అంటే x1 ^ 2 అంతే కదా -2 a ఏంటి x1 b ఏంటి 3 ఓకే ఇంటూ అవుతుంది + b ^ 2 ఎంత 3 ^ 2 3 ^ 2 ఎంత 9 వస్తుంది అలాగా నెక్స్ట్ మధ్యలో ప్లస్ వస్తుంది మనకి ఇది ఇలా వేసుకుందాం మధ్యలో ప్లస్ వేసుకోండి ఈ ప్లస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇదేంటిది a ^ 2 అంటే y1 ^ 2 రైట్ + 2ab 2a ఏంటి y1 b ఏంటి 4 + 4 ^ 2 ఎంత 16 ఇది b² గారి వాల్యూ ఇలా వచ్చింది సో చాలా అంటే చాలా సింపుల్ గా వచ్చింది స్టూడెంట్స్ ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చేసుకుందాం చూడండి = ఇక్కడ ఉంది కదా రైట్ ఇటువైపు అటువైపు అంటే = ఇటువైపు ఇటువైపు సేమ్ ఉన్నవి కట్ చేసుకోవాలి ఇది +x ^ 2 ఇది +x ^ 2 కాన్సెల్ ఇది + y1^2+y1^2 కాన్సెల్ ఇలా సేమ్ ఉన్నవి ఎప్పుడు క్యాన్సిల్ చేసేసుకోవాలి ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి ఓకే రైట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇక్కడ - 2x1 ఉంది రైట్ గమనించండి x1 23 ఎంత 6 అవుతుంది కదా -6 1 అవతల పెంచుకోండి + 6x1 వస్తుంది 6 ఎలా వచ్చిందో తెలుసా 23 6x1 ఇది మైనస్ కాబట్టి అవతలికి వెళ్తే ప్లస్ వచ్చింది ఇది మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోండి ఓకే క్లారిటీగా ఉండండి కన్ఫ్యూషన్స్ అస్సలకి వద్దు ఓకే నెక్స్ట్ -4 ఉంది కదా -4 1 ఇదిగోండి ఇది యాస్ ఇట్ ఇస్ వేసుకున్నాను రైట్ ఇక్కడ ఏమవుతుంది 4 * 8 కదా 8y1 ఇది ప్లస్ కదా అవతలికి వెళ్తే మైనస్ ప్లస్ కాస్త మైనస్ అయింది అవతలికి వెళ్తే = అవతలికి వెళ్తే 24 8y1 సో మీకు నో కన్ఫ్యూషన్స్ అనుకుంటున్నాను రైట్ ఇక్కడ ఏముంది మనకి 1 +4 ఎంత అయింది 1+4 ఎంత 5 అయింది కాబట్టి +5 వేసుకోండి ఇక్కడ 16+4 ఎంత 16 సారీ ఇక్కడ ఎంత 9 ఉంది కదా సారీ 16+9 ఎంత మనకి 25 ఈ 25 కాస్త మనకి అవతలికి వెళ్ళింది అనుకుందాం ప్లస్ ప్లస్ అవతలికి వెళ్ళింది అనుకుందాం -25 = 0 రైట్ ఇలా వచ్చింది స్టూడెంట్స్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ సొల్యూషన్ మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం ఓకే ఒక లైన్ తీసుకుంటున్నాను ఓకే ఇక్కడ ఏం చేద్దాం అంటే చూడండి సింపుల్ చూడండి ఇక్కడ మనకి -2x లో నుంచి మనకి 6x తీసేస్తే ఏమొస్తది +4x వస్తది కాబట్టి నేను = +4x1 + వేసుకునే అవసరం లేదు బట్ మీకు అర్థం కావడం కోసం క్లారిటీ ఉండడం కోసం వేసుకున్నాను ఓకే సో 4x ఒకసారి 4y1 8y1 యాడ్ చేస్తే - 12y1 వస్తుంది 25 లో నుంచి 5 తీసేసేయండి మనకి 20 వస్తుంది - 20 = 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఓకే మీకు క్లియర్ గా ఈజీగా అర్థమైపోతుంది స్టూడెంట్స్ మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ చాలా సింపుల్ ఏం లేదు దీంట్లో నుంచి ఫోర్ కామన్ తీసేసేయండి ఓకే ఫోర్ కామన్ తీసేసాం అనుకోండి ఫోర్ ఇలా ఉంటది x1 అంతే కదా 4 కామన్ తీసేసాము x1 వచ్చింది -3y1 -5=0 ఓకే ఎలా వచ్చింది అనుకుంటున్నారా చాలా సింపుల్ ఏమీ లేదు సో 4x1 4x1 43 12 45 20 =0 ఇలా వచ్చింది స్టూడెంట్స్ ఇప్పుడు ఈ 4 ని అవతల 0 అయిపోతుంది కాబట్టి మనకి ఏం మిగులుతది మనకి x1 - 3y1 - 5 = 0 ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ ఓకే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్ ఇది ఈక్వేషన్ వన్ అనుకోండి నెక్స్ట్ చాలా చాలా సింపుల్ s = sc చేసుకుందాం ఏంటి ఆల్సో s a = sc ఎలాగైతే ఇది వేసామో అలాగే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వేసుకుంటే ఒక్కటే మీరు అర్థం చేసుకోవాలి ఈ ఫార్ములా కింగ్స్ స్క్వేరింగ్స్ వస్తాయి స్క్వేర్ రూట్ కాన్సెల్ అయిపోతది కేవలం లోపల వాల్యూస్ మనకి మిగులుతాయి ఇది తీసుకోవాలి sa అంటే ఏంటి మనకి ఇదే కదా చూడండి ఇదే అంటే ఇదే అంటే ఇదే రైట్ గమనించండి ఈ త్రీ స్టెప్స్ మీరు యాస్ ఇట్ వేసేసుకోవచ్చు sa ప్లేస్ లోని రైట్ నేను వేసేస్తాను చూడండి sa స్క్వేర్ అంటే సేమ్ ఎస్ ఏ స్క్వేర్ నాకు ఏం వచ్చింది చూడండి sx1- -1 హోల్ స్క్వేర్ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది కదా రైట్ ప్లస్ y1-2 హోల్ స్క్వేర్ ఇగో దీన్ని ఇదే యాస్ ఇట్ వేసేసుకున్నాను = పెట్టుకోండి ఓకే = పెట్టుకొని sc కోసం మీరు ఏం చేయాలి రైట్ ఎస్ అంటే ఏంటి ఇది ఎస్ రైట్ సి అంటే ఏంటి ఇది c కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే సింపుల్ ఏం లేదు ఇక్కడ ఏముంది x1 కదా ఇప్పుడు x మారదు x1 అలానే ఉంచుకోండి ఇది దీంట్లో మార్పు ఉండదు x1 అలానే ఉంటది x1 x2 బదులు ఏంటి c వాల్యూ కి వెళ్ళిపోవాలి x2 ఇది c x2 ఇది y2 ఇది వెళ్ళిపోతే ఏం వేసుకోవచ్చు ఇది 5 మీరు ఇలా వేసుకోండి ఓకే ఐ హోప్ యు అండర్స్టాండ్ నెక్స్ట్ ఆ ప్లస్ పెట్టుకోండి రైట్ ప్లస్ పెట్టుకొని y1 వాల్యూ యాస్ ఇట్ ఇస్ y1 వేసుకోండి మైనస్ పెట్టుకోండి y2 వాల్యూ వాల్యూ ఏంటి y వచ్చేసి -6 - 6 ఇలా వచ్చింది అంటే మైనస్ ఇంటూ మైనస్ మైనస్ * - +6 వచ్చింది స్టూడెంట్స్ ఓకే సేమ్ అదే విధంగా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అంటే దీని బదులు మనకి ఇది వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి రైట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇది వేసేసుకోవచ్చు యాస్ ఇట్ ఇస్ మనకి ఏమి మనకి స్ట్రగుల్ అవ్వసం లేదు వేసేసుకోండి యాస్ ఇట్ ఇస్ గా ఇది వేసేసుకోండి అండి x 1² - 2x 1+1 + ఇది వేసుకోండి y1 హోల్ స్క్వేర్ -4y 1+4 ఇది యాస్ ఇట్ వేస్తున్నాను = ఇదిగోండి = ఇప్పుడు దీని కోసం కింద కంటిన్యూషన్ చేస్తున్నాను ఎలాగైతే వచ్చిందో అలానే ఇది కంటిన్యూషన్ నేను ఇక్కడ వేస్తున్నా ఓకే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను స్టూడెంట్స్ ఇది a - b హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది ఏం వస్తది చాలా చాలా సింపుల్ ఏమీ లేదు చూడండి x 1 ^ 2 ఓకే -10 x1 + 25 వస్తది ఎలాగో చెప్తాను వినండి a ^ 2 అంటే x ^ 2 ఇది b ^ 2 అంటే 25 వ అవుతుంది అంటే 5 స్క్వేర్ ఎంత 25 అవుతుంది 2ab 25 10 కాబట్టి ఎన్ని వచ్చింది x1 ఇదిగోండి సింపుల్ ప్లస్ ప్లస్ తీసుకోండి ఓకే ఇప్పుడు దీనికి ఎలా చేయాలి దీనికి కూడా సేమ్ అదే విధంగా a ^ 2 అంటే y1 ^ 2 వేసుకోండి + 12y1 + 36 వస్తది 36b ^ 2 చూడండి a ^ 2 అంటే y ^ 2 a ^ 2 y ^ 2 b ^ 2 అంటే 6 ^ 2 ఎంత 6 ^ 2 వచ్చేసి మనకి 36 వస్తుంది ఓకే 2ab 2ab కదా 2 * 6 12 ఓకే 2 * 6 12 y1 ఇక్కడ వేసేసుకోవాలి ఇలా వచ్చింది చాలా సింపుల్ స్టూడెంట్స్ మీకు a + b హోల్ స్క్వేర్ ఫార్ములా మీకు తెలుసు కాబట్టి రైట్ నేను ఇలా చెప్పాను మీకు క్లియర్ గా అర్థమైంది స్టూడెంట్స్ నెక్స్ట్ ఏం చేశారు ఇలా క్యాన్సిలేషన్ చేశారు కదా సేమ్ అదే విధంగా ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి చాలా చాలా సింపుల్ మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం లేదు = ఇక్కడ - 2x1 అది ఇక్కడ వేసుకోండి -2x1 ఇక్కడ వేసుకున్నా ఈ 10 అవతలికి వెళ్ళింది అనుకుందాం -10 అవతలికి వెళ్తే = ఉంది కదా మరి అవతలికి వెళ్తే + 10 x1 వస్తది రైట్ ఇక్కడ మీకు కన్ఫ్యూషన్ లేదు అనుకుంటున్నాను నెక్స్ట్ -4y - 4y1 యాస్ ఇట్ ఇస్ వేసుకున్నాను ఇక్కడ +12 ఉంది కాబట్టి అవసరం వెళ్తే -12y 1 ఓకే క్లియర్ గా ఈజీగా ఉంది అనుకుంటున్నాను స్టూడెంట్స్ మీకు కన్ఫ్యూషన్స్ ఇక్కడ ఏమి లేవు అనుకుంటున్నాను నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఇక్కడ 1+4 ఏంటి 1+4 ఎంత మనకి ఫైవ్ వస్తుంది రైట్ 5 + 5 వేసుకోండి ఓకే నెక్స్ట్ 36+25 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 61 వస్తుంది ఈ 61 మనకి అవసరం కలిగితే ఏం వస్తుంది - 61 = 0 వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ చాలా చాలా సింపుల్ ఏమీ లేదు 10 లో నుంచి 2 తీసేసేయండి 8x1 వస్తుంది + సారీ -4 -12 ఎంత -16y1 వచ్చింది సో 61 లో నుంచి 5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది -56 = 0 వస్తుంది ఇక్కడ మనకి 8 కామన్ తీసేసేయండి ఎందుకంటే x1 మనకి సింగిల్ గా ఉండాలి అంటే చాలా సింపుల్ 8 కామన్ తీసాం అనుకోండి ఇది x 1 వస్తుంది -2y1 వస్తుంది అంతే కదా 8 * ఎంత 16 కదా అలానే 8 * 7 ఎంత 56 వస్తుంది కాబట్టి -7 = 0 మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్ సింపుల్ ఏం లేదు మనం 8 కామన్ తీసాం 8x1 8x1 8 * 6 16 8 * 7 56 వస్తది ఇప్పుడు ఈ 8 అవతల వచ్చాం అనుకోండి జీరో అయిపోతుంది అంటే 8*0 0 8 సారీ 0/ డివిజన్ ఏంటి ఈ 8 అవతలకి వెళ్తే ఏమవుతుంది మనకి ఈ 8 అవతల కలిపితే ఏమవుతుంది మనకి 0/8 వస్తుంది అంటే సింపుల్ గా మనకి 0 అయిపోతుంది అప్పుడు ఏం మిగులుతుంది అంటే మనకి లాస్ట్ లోని x1-2y1-7=0 అంటే 8 లేకుండా నేను ఆన్సర్ వేసుకున్నాను ఇది మన ఈక్వేషన్ టు వచ్చింది ఇక్కడ ఈక్వేషన్ వన్ వచ్చింది ఇక్కడ మనకి ఈక్వేషన్ టు వచ్చింది మీకు చాలా ఈజీగా ఉందనుకుంటున్నాను లాస్ట్ ఫైనల్ మనకి ఇంకా ఇప్పుడు ఓకే ఒక లైన్ తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు మనం సింపుల్ గా మనం ఫస్ట్ ఈక్వేషన్ ఏది ఇది ఫస్ట్ ఈక్వేషన్ ఇది సెకండ్ ఈక్వేషన్ టు ఈక్వేషన్స్ మనం సబ్ట్రాక్షన్ చేద్దాం అంటే సింపుల్ ఏం లేదు ఈక్వేషన్ వన్ మైనస్ ఈక్వేషన్ టు వేద్దాం తీసుకున్నాం చాలా చాలా సింపుల్ సో రెండు సబ్ట్రాక్షన్ చేసుకోవాలి అంటే దాని అర్థం ఓకే ఈక్వేషన్ వన్ మైనస్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ వన్ ఏది అది తీసుకోండి ఈక్వేషన్ వన్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ x1 ఉంది ఇక్కడ మనకి x1 ఉంది రైట్ అది వేసుకోండి x1 - 3y1-5 ఇది ఈక్వేషన్ వన్ రైట్ మీకు క్లియర్ అవును స్టూడెంట్స్ నెక్స్ట్ ఇది వేసుకోండి మైనస్ అంతే కదా కదా ఈక్వేషన్ వన్ ఇదిగోండి ఇప్పుడు మైనస్ రైట్ బ్రాకెట్ వేసుకోండి క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఎందుకంటే చెప్తా వినండి ఇక్కడ మనకి x1 ఉంది కదా x1 -2y1- 7 = 0 రైట్ క్లియర్ గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను స్టూడెంట్స్ ఇలా తీసుకున్నాను ఇదేంటి ఇదేంటిది వన్ ఇలా బ్రాకెట్ తీసుకోండి క్లారిటీ గా అర్థమవుతుంది ఇది వన్ మైనస్ ఇది 2 ఇదిగోండి = 0 ఇప్పుడు ఈ మైనస్ లోపలికి వెళ్తే ఏమవుతుంది అంటే x1 -3 y1-5 - * x1 - x1 - * - +2y 1 ఓకే - * - + 7 = 0 సో ఇలా మనకి ఈజీగా వచ్చింది స్టూడెంట్స్ ఓకే ఇప్పుడు ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉంటే చేసేసుకుంటే ఆ ఆన్సర్ సింపుల్ గా వచ్చేస్తది చూద్దాం ఒకసారి ఇది ఇది క్యాన్సిల్ అంతే కదా ఇది ప్లస్ ఇది మైనస్ రైట్ ఇక్కడ 3 ఉంది ఇక్కడ 2 ఉంది అప్పుడు మనకి ఏం వస్తది మైనస్ y వస్తది ఎందుకంటే 3 లో నుంచి 2 తీసేస్తే -y వస్తది ఓకే ఇక్కడ 5 ఉంది ఇక్కడ 7 ఉంది సో + మైనస్ కాబట్టి + 2=0 ఇలా వచ్చింది ఇప్పుడు ఈ -y అవతలికి పంపించాము అనుకోండి అప్పుడు మనకి ఏమవుతది అంటే y=2 వస్తాది రైట్ క్లియర్ గా మీకు అర్థమైంది అనుకుంటా స్టూడెంట్స్ y1 ఇది y1 = 2 వస్తుంది నాకు x1 వాల్యూ కావాలి అప్పుడు ఏం చేస్తాను ఇది తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ ఇన్ ఫస్ట్ ఈక్వేషన్ దీంట్లో వేసుకోండి ఏదైనా రెండు ఈక్వేషన్ వేసుకోవచ్చు నథింగ్ టు వర్రీ నేను ఫస్ట్ ఈక్వేషన్ వేసుకుంటున్నాను ఈ y1 తీసుకెళ్లి దీంట్లో వేసుకుంటున్నాను స్టూడెంట్స్ ఓకే సో వేసుకోండి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ వన్ y = 2 అప్పుడు ఏం వస్తది అంటే అంటే సింపుల్ గా x1 -3 y1 వాల్యూ ఏంటి 2 కదా అది వేసుకోండి 2 - 5 = 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్ సో సాల్వ్ చేస్తే మనకి ఏం ఆన్సర్ వస్తదో చెప్పండి మీరే సింపుల్ గా ఏం లేదు మనకి 3 * 6 3 * 6 ఇది -5 అంటే ఇది -6 ఇది -5 అంటే 11 వస్తది సో అవసరం వెళ్తే ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు x = +11 వస్తాది ఇంతే సింపుల్ ఏంటి మనము 3 * 6 -6 -5 ఎంత -11 ఆ -17 అవతలికి వెళ్తే నాకు +11 వచ్చింది రైట్ అంటే ఇప్పుడు నేను రెండు వాల్యూస్ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు y= y=2 x = 11 వచ్చింది అది నేను సింపుల్ గా ఇక్కడ రాసుకుంటే స్టూడెంట్స్ గమనించండి ఏంటి y = 2 ఓకే x = x1 = నాకు 11 వచ్చింది ఏది x1 అండ్ 2 ఈక్వేషన్ ని సబ్ట్రాక్షన్ చేస్తే నాకు y వాల్యూ x వాల్యూ వచ్చింది రైట్ ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది కాబట్టి ఈ ప్రాసెస్ ని ఎరేజ్ చేస్తాను స్టూడెంట్స్ ఓకే సో ఇప్పుడు చాలా సింపుల్ ఏం లేదు మనకు వచ్చిన పాయింట్స్ ఏంటి చూడండి ఇది y1 ఇదేమో x1 అంటే ఏంటి ఏంటి చూడండి ఇక్కడ x1 y1 అదే కదా సో s ప్లేస్ లో మనం s వాల్యూ ఏంటి x1 y1 అంటే ఏంటి సింపుల్ గా నేను 11 2 వేసుకోవచ్చా వేసుకోవచ్చు కదా అంతే కదా సో x1 అంటే ఏంటి 11 y1 అంటే ఏంటి y1 వచ్చేసి మనకి 2 వచ్చింది అది నేను ఇక్కడ సింపుల్ గా వేసుకున్నాను ఓకే ఇప్పుడు ఎస్ ఓకే ఏ అంటే ఏంటి a వచ్చేసి చూడండి ఇది మనకి a వాల్యూ ఇది ఎస్ సో ఎస్ ఏ తీసుకోండి అంటే రేడియస్ r = sa తీసుకుంటున్నా అంటే అలా ఎందుకు తీసుకుంటున్నాము అంటే గమనించండి సింపుల్ గా మీకు అర్థం కాని వినండి ఇది సర్కిల్ సెంటర్ లో నుంచి అర్థమైందా చూడండి ఎస్ అనేది సెంటర్ అనుకున్నాం ఇక్కడి నుంచి ఇగో ఏ ఉండొచ్చు ఇక్కడి నుంచి బి ఉండొచ్చు సి ఉండొచ్చు అలా ఇక్కడి నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ సేమ్ డిస్టెన్స్ అంతే కదా sa = sb కదా అదే విధంగా ఇది రేడియసే కదా ఇది కూడా రేడియే కదా అంటే ఏంటి r రేడియస్ = sa రెండు ఈక్వలే కదా అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి ఎలాగంటే ఇది ఎలా వేసాం అలాగా అంటే అప్పుడు ఏమవుతది r ^ 2 అంటే r ^ 2 = s a ^ 2 అంటే దీనికి నేను స్క్వేరి బోత్ సైడ్ చేస్తే నాకు ఇది వచ్చింది ఓకే ఇది సింపుల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్ ఆ మీకు ఎటువంటి కన్ఫ్యూషన్స్ లేవు అనుకుంటున్నాను రైట్ ఇప్పుడు మనం సింపుల్ గా ఏం చేయాలంటే r² వాల్యూ కనుక్కుంటున్నాం కాబట్టి r ^ 2 = saa ^ 2 అంటే ఏంటి చెప్పండి మీరు మళ్ళీ కొత్తగా సమ్ ఏమి చేయనవసరం లేదు నేను చెప్తా సింపుల్ ట్రిక్ చేసుకోండి ఓకే ఎగ్జామ్ లో మొత్తం అంతా వేసి కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే సింపుల్ గా చూడండి ఇక్కడ sa హోల్ స్క్వేర్ అంటే ఏంటి ఇదే కదా sa హోల్ స్క్వేర్ అంటే మనకి sa హోల్ స్క్వేర్ ఏం వచ్చింది చెప్పండి అండి ఇగో ఇది వచ్చింది రూట్ స్క్వేర్ కాన్సెల్ అంటే స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ స్క్వేర్ క్యాన్సిల్ ఇది వచ్చింది మనకి అంతే కదా ఇది వేసేసుకోండి సింపుల్ గా అంతే వేసేసుకోండి x 1-² ఓకే + y1-2 హోల్ స్క్వేర్ చూడండి ఇది మనకి వచ్చింది ఓకే సో ఇప్పుడు x1 వాల్యూ ఏంటి x1 వాల్యూ వచ్చేసి మనకి చూడండి ఇగో x1 వాల్యూ 11 వచ్చింది ఆ 11 ఈ ప్లేస్ లో వేసుకోండి x1 ప్లేస్ లో నేను 11 వేసుకున్నా రైట్ మీకు కన్ఫ్యూషన్ వద్దు y1 ప్లేస్ లో ఏం వచ్చింది 2 వేసుకోండి ఓకే ఇదిగోండి 2 రైట్ ఇప్పుడు 2-2 0 11-10 10 స్క్వేర్ ఎంత చూడండి r స్క్వేర్ = 10 స్క్వేర్ లేదా ఇలా కూడా వేసుకోవచ్చు r ^ 2 = మనకి ఏం వచ్చింది 100 వచ్చింది సెంటర్ అంటే ఏంటి సింపుల్ గా సెంటర్ c = ఏం వచ్చింది తీసుకోవచ్చు 11 2 తీసుకోవచ్చు ఇది మనకి సెంటర్ వాల్యూస్ ఓకే రేడియస్ ఏం వచ్చింది r² = r² = మనకి 100 వచ్చింది రైట్ అంతే కదా r² = 100 వచ్చింది ఇప్పుడు మనము ఈ రెండు రెండిటిని కలిపి ఎలా వేసుకోవచ్చు అంటే x ఫార్ములా మీకు డిస్ప్లేస్ చూడండి ఆ ఫార్ములా x మనకి ఈ 11 వేసేసుకోండి హోల్ స్క్వేర్ ఓకే సింపుల్ ప్లస్ y వేసుకోండి y మైనస్ ఏంటి ఇక్కడ 2 వేసుకోండి హోల్ స్క్వేర్ = r² r² ఏంటి 100 వేసుకున్నాను ఓకే మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను స్టూడెంట్స్ సింపుల్ ఏం లేదు x- - h^2 +y-k² సెంటర్ లో ఉన్న వాల్యూస్ ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను ఇక్కడ ఇక్కడ వేసుకున్నాను రైట్ x అలా ఉంచుకున్నాను y అలానే ఉంచుకున్నాను సింపుల్ గా ఇది ఇది సబ్స్టిట్యూట్ చేసుకున్నాను ఈ r² వాల్యూ ఇక్కడ వేసుకున్నాను అప్పుడు మనకి ఇలా వచ్చింది ఇప్పుడు a - b² వాల్యూ ఏంటి అంటే x ^ 2 అంటే a ^ 2 ఓకే -2ab - 2 a ఏంటి x b ఏంటి ఇది 11 2ab - 11 ^ 2 11 ^ 2 ఎంత 121 11 ^ 2 + y ^ 2 ఓకే - 2a ఏంటి y b ఏంటి 2 అంతే కదా 2ab + b ^ 2 అంటే 2 ^ 2 = 100 అంతే కదా = 100 ఇలా వచ్చింది రైట్ క్లియర్ గా మీకు అర్థమైంది ఫ్రెండ్స్ నో కన్ఫ్యూషన్స్ ఇక్కడ మీకు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సింపుల్ గా x ^ 2 ఇక్కడ వేసుకున్నా +y² ఇక్కడ వేసుకున్నా ఓకే క్లియర్ గా మీకు అర్థమవుతుంది స్టూడెంట్స్ 2 11 ఎంత 22 - 22 x రైట్ ఇక్కడ 2 * 4 - 4y రైట్ క్లియర్ గా మీకు అర్థం స్టూడెంట్స్ ఇప్పుడు మనకి ఇక్కడ 121 వచ్చింది ఇక్కడ 2 ^ 2 ఎంత 4 వేసుకోండి అంటే 2 ^ 2 ఎంత మనకి 4 వేసుకోండి 4 కదా 121 + 4 ఎంత 125 అంతే కదా రైట్ ఇక్కడ ప్లస్ వస్తది a ^ 2ab + 11 ^ 2 అంటే 121 వస్తది నెక్స్ట్ + y² రైట్ -2 a ఏంటి ఇక్కడ y వచ్చింది b ఏంటి 2 అంటే * 2 రైట్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 ^ 2 ఎంత 4 = 100 ఓకే ఇప్పుడు నెక్స్ట్ చాలా చాలా సింపుల్ x ^ 2 + y ^ 2 11 22 - 22x అంతే కదా నెక్స్ట్ ఇక్కడ చూడండి 121 ఉంది రైట్ సారీ ఇది వేసుకోండి -2 * 4 y 121+4 అంటే 125 అవుతుంది = + 121+4 ఎంత 125 అవతల కలిగితే మైనస్ వస్తది కాబట్టి 100-125 వస్తుంది ఏంటి 121+4 ఎంత 125 అది అవతల కలిగితే -125 వస్తుంది 11 నెక్స్ట్ బి స్క్వేర్ అంటే ఎంత 11 స్క్వేర్ ఎంత ప్లస్ 121 నెక్స్ట్ ప్లస్ a - b ^ 2 అంటే a ^ 2 ఎంత y ^ 2 - 2a ఏంటి y b * 2 2 ^ 2 ఎంత మనకి 4 వస్తుంది + 4 ఓకే ఇది అవతలికి వస్తే మనకి - 100 = 0 ఓకే ఇది అవతలికి వచ్చున్నాం మనకి -100 అయింది నెక్స్ట్ x² + y² 11 * ఎంత మనకి 22 x నెక్స్ట్ ది -2 * 4 y ఓకే 121+4 125 125-100 మనకి +25 = 0 ఇది మన ఫైనల్ ఆన్సర్ సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కింద డిస్క్రిప్షన్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ 2 మూవీ ఎలా ప్లాన్ చేసుకుంటే మీరు పాస్ అవుతారో అది కూడా ఇచ్చే వన్ డే ప్రిపరేషన్స్ సో చూడండి మంచి మార్క్స్ సాధించండి బాయ్