హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం టెన్త్ క్లాస్ మాథ్స్ చాప్టర్ 11 ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకుంటున్నాం ఈ చాప్టర్ లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్ ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియో ఈ వీడియో లాస్ట్ లో మీకు ప్లే లిస్ట్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోవచ్చు ఫస్ట్ ఈ చాప్టర్ లో చూడండి ఏరియాస్ ఆఫ్ సెక్టార్ అండ్ సెగ్మెంట్ ఆఫ్ ఏ సర్కిల్ సో సర్కిల్ కి సెక్టార్ అంటే ఏంటిది సెగ్మెంట్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం చూసుకుందాము ఫస్ట్ సెక్టార్ ఆఫ్ ఏ సర్కిల్ ద రీజియన్ బిట్వీన్ ఆన్ ఆర్క్ అండ్ ద టూ రాడి జాయినింగ్ ద సెంటర్ టు ద ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద ఆర్క్ ఇస్ కాల్డ్ సెక్టర్ సో సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి సర్కిల్ మీదకి మనం ఎటు సైడ్ లైన్ డ్రా చేసినా గాని దాన్ని మనము రేడియస్ అంటాము ఇక్కడ ఓ అనే పాయింట్ నుంచి సర్కిల్ సెంటర్ వరకు ఇలా మనము టూ రేడియస్ అంటే రాడి ఓన్లీ వన్ ఏ ఉంటే దాన్ని మనం రేడియస్ అంటాము మోర్ దెన్ వన్ ఉంటే దాన్ని మనము రా అంటాము ఇక్కడ మనకి ఓ దగ్గర నుంచి టోటల్ గా టూ రా వచ్చాయి ఈ టూ రేడియస్ అండ్ ఇంక్లూడింగ్ ఆర్క్ ఏదైతే ఉందో ఈ పార్ట్ ఇక్కడ నేను ఏదైతే షేడ్ చేశానో ఈ పార్ట్ ని మనము సెక్టార్ అంటాము ఇక్కడ కాకపోతే ఈ సర్కిల్ కి వచ్చేసరికి మైనర్ సెక్టార్ మేజర్ సెక్టార్ గురించి కూడా చెప్తున్నారు సో మైనర్ సెక్టార్ మైనర్ మేజర్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే మీరు మూవీస్ చూసినప్పుడు ఆర్ మీ రియల్ లైఫ్ లో కానీ ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు సో మైనర్ యాక్సిడెంట్ అయింది మేజర్ యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి మీరు వినే ఉంటారు మైనర్ అంటే చిన్నది మేజర్ అంటే పెద్దది ఓకే సో ఇది సెక్టార్ కాబట్టి ఇక్కడ మనకి టూ రాడిస్ అండ్ ఆర్క్ ఉంది ఇది సెక్టార్ కాబట్టి స్మాల్ వన్ వచ్చేసరికి మనకి మైనర్ సెక్టార్ అవుతుంది ఏదైతే లార్జ్ వన్ ఉందో అది మనకి మేజర్ సెక్టార్ అవుతుంది ఇక్కడ మనకి oap వచ్చేసరికి మైనర్ సెక్టార్ అవుతుంది oa qb ఏదైతే ఈ వైట్ కలర్ లో ఉందో ఇది మనకి మేజర్ సెక్టార్ అవుతుంది సో ఇప్పుడు ఈ మేజర్ సెక్టార్ కి మనం యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే టోటల్ గా ఈ సర్కిల్ వచ్చేసరికి మనకి 360° ఉంటుంది ఈ 360° లో నుంచి యాంగిల్ aob అంటే ఓ దగ్గర ఏదైతే షేడెడ్ రీజియన్ ఈ ఓ దగ్గర యాంగిల్ ఉందో ఇది సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ మేజర్ సెక్టార్ యాంగిల్ వచ్చేస్తుంది సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు నెక్స్ట్ సో ఫిగర్ 112 చూడండి ఇక్కడ మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ ఉంటాయి సర్కిల్ మీద మీరు ఏవైనా గాని టూ పాయింట్స్ ని జాయిన్ చేస్తే దాన్ని మనము కార్డ్ అంటాము ఇక్కడ ఏ అండ్ బి పాయింట్ మీరు జాయిన్ చేశారు ఏ బి వచ్చేసరికి మనకి కార్డ్ అవుతుంది ఇక్కడ కూడా సేమ్ అంతే ఇక్కడ మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ అంటే ఈ లైన్ కి ఏదైతే స్మాలెస్ట్ పార్ట్ ఉందో దాన్ని మనము మైనర్ మెయిన్ స్మాల్ పార్ట్ ని మనము మైనర్ అంటాము ఏదైతే మనకి లార్జ్ పార్ట్ ఉందో దాన్ని మనము మేజర్ అంటాము సెక్టార్ ఉంటే మైనర్ సెక్టార్ ఆర్ ఇక్కడ సెగ్మెంట్ అంటే ఒక కార్డ్ ఉంటే దాన్ని మనము మైనర్ సెగ్మెంట్ ఆర్ మేజర్ సెగ్మెంట్ అంటాము మైనర్ సెగ్మెంట్ అంటే మీకు ఒక కార్డ్ వస్తుంది సో కార్డ్ వచ్చి ఆర్క్ వస్తే దాన్ని మనము మైనర్ సెగ్మెంట్ అంటాము సో ఇక్కడ కూడా సేమ్ మేజర్ సెగ్మెంట్ అంటే సేమ్ కార్డ్ వస్తుంది ఒక ఆర్క్ వస్తుంది సో లార్జ్ పార్ట్ ఉంటే దీన్ని వచ్చేసరికి మనం మేజర్ సెగ్మెంట్ అంటాము స్మాలెస్ట్ పార్ట్ ఉంటే మైనర్ సెగ్మెంట్ అంటాము ఓకే సో అండ్ నెక్స్ట్ చూడండి లెట్ oap ఇక్కడ మీరు అబ్సర్వ్ చేయండి oapb వచ్చేసరికి మనకి ఈ సర్కిల్ కి సెక్టార్ అవుతుంది అండ్ ఓ వచ్చేసరికి మనకి సెంటర్ అవుతుంది oa వచ్చేసరికి మనకి రేడియస్ oa అండ్ ob వచ్చేసరికి మనకి రేడియస్ అవుతాయి ఈ o దగ్గర ఏదైతే యాంగిల్ ఉందో దీన్ని నేను θ అని తీసుకున్నాను సర్కిల్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటిది πr² సో ఇక్కడ మీరు అబ్సర్వ్ చేసినట్లయితే సెక్టార్ అంటే సర్కిల్ లో సం పార్ట్ ని మనము సెక్టార్ అంటాము సో ఈ సెక్టార్ సర్కిల్ ఏరియాలో ఇంక్లూడ్ అయి ఉంది ఓకే సో ఇప్పుడు మనము యూనిటరీ మెథడ్ ని అప్లై చేసినట్లయితే ఫస్ట్ చూడండి సో చూడండి సర్కిల్ కి టోటల్ యాంగిల్ వచ్చేసరికి 360 డిగ్రీస్ ఈ సర్కిల్ కి మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా πr² సో ఇక్కడ నేను ఒక సర్కిల్ తీసుకుంటున్నాను ఈ సర్కిల్ సెంటర్ పాయింట్ నుంచి నేను ఇలా టూ రాస్ ని డ్రా చేశాను ఇది ఓ సో ఇది ఏ ఇది బి అని తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ పి అనే పాయింట్ ఉంది ఇక్కడ సపోజ్ యాంగిల్ వచ్చేసరికి నేను వన్ తీసుకున్నట్లయితే ఓకే సో ఇప్పుడు ఈ యాంగిల్ వన్ తీసుకుంటే ఏదైతే మనకి ఈ సెక్టార్ ఉందో ఈ సెక్టార్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా చూడండి ఏరియా ఆఫ్ సెక్టార్ ఏరియా ఆఫ్ సెక్టార్ దట్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసరికి ఇక్కడ మనకి యాంగిల్ వచ్చేసరికి వన్ ఉంది సో 1/360° టోటల్ గా సర్కిల్ కి యాంగిల్ వచ్చేసరికి 360° 1/360° * ఏరియా వచ్చేసరికి πr² ఇది ఫార్ములా సపోజ్ ఇప్పుడు నేను యాంగిల్ వచ్చేసరికి 2 తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి 2 ఉందనుకోండి ఏరియా ఆఫ్ సెక్టార్ ఎలా వస్తుంది అంటే ఏరియా ఆఫ్ మీరు డౌట్ గా ఉంటే ఇక్కడ మైనర్ సెక్టార్ అని రాసుకోవచ్చు ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ మనం ఇక్కడ మైనర్ సెక్టార్ కి మాత్రమే చెప్తున్నాము ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి మనకి వన్ ఇప్పుడు యాంగిల్ మనము 2 తీసుకుంటున్నాము యాంగిల్ 2 తీసుకున్నట్లయితే 2/360 * πr² ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో వచ్చేసరికి ఏదైతే ఇక్కడ మీకు యాంగిల్ ఉందో దీన్ని మనము θ తీసుకోండి మీకు యాంగిల్ అనేది పర్టికులర్ గా తెలియనప్పుడు మనం θ తీసుకుంటాము ఓకే సపోజ్ యాంగిల్ అనేది θ తీసుకున్నట్లయితే యాంగిల్ θ ఏరియా ఆఫ్ ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ సో మైనర్ సెక్టార్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇక్కడ ఏదైతే మనకి యాంగిల్ చెప్తున్నామో ఈ యాంగిల్ మనకి న్యూమరేటర్ లో రావాలి టోటల్ సర్కిల్ వచ్చేసరికి 360° సో ఈ సెక్టార్ వచ్చేసరికి సర్కిల్ ఏరియాలో సమ్ పార్ట్ కాబట్టి సో సర్కిల్ ఏరియా ఫార్ములా మీరు వేసుకోవాలి πr² సో ఇది మనకి ఫార్ములా ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ యాంగిల్ θ ఫార్ములా ఇది మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది కూడా ఇదే θ/360 * πr² ఇక్కడ మనకి మైనర్ సెక్టార్ లో ఏదైతే యాంగిల్ ఉందో ఆ యాంగిల్ న్యూమరేటర్ లో రావాలి అండ్ టోటల్ సర్కిల్ కి వచ్చేసరికి మనకి టోటల్ డిగ్రీస్ 360 కాబట్టి ఇది డినామినేటర్ లో రావాలి సెక్టార్ వచ్చేసరికి సర్కిల్ ఏరియాలో సం పార్ట్ ఏరియా ఫార్ములా వచ్చేసరికి πr² సో ఇది మనం రాసుకుంటాము సో ఇప్పటి వరకు మీరు ఈ సెక్టార్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా రాసుకున్నారు సపోజ్ ఇక్కడ ఏ నుంచి బి వరకు ఇక్కడ మీకు ఆర్క్ ఉంది చూసారా ఈ ఆర్క్ ఎంత ఉంది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఉన్న ఫార్ములా ఈ ఆర్క్ ఎక్కడ ఉంది ఈ సర్కిల్ సర్కంఫరెన్స్ మీద ఉంది సో సర్కిల్ సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటిది 2πr ఇక్కడ మనము సేమ్ ఫార్ములా కి ఏరియా వేసుకోకూడదు ఎందుకంటే ఈ ఆర్క్ అనేది మనకి ఈ సర్కిల్ సర్కంఫరెన్స్ మీద వచ్చింది కాబట్టి సో 2πr అనే ఫార్ములా వేసుకోవాలి సో ఇది ఏదైతే ఆర్క్ ఉందో ఈ ఆర్క్ లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ ఇక్కడ మీకు టోటల్ గా టూ ఫార్ములాస్ ఇచ్చా చూడండి ఏరియా ఆఫ్ ద మేజర్ సెక్టర్ సో ఇప్పుడు ఈ సర్కిల్ కి మేజర్ సెక్టార్ వచ్చేసరికి oa క్యూబి అవుతుంది ఈ మేజర్ సెక్టార్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే πr² మైనస్ ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టార్ oab πr² లో నుంచి అంటే టోటల్ సర్కిల్ ఏరియా లో నుంచి ఈ మైనర్ ఏదైతే ఏరియా ఉందో దీన్ని మీరు సబ్ట్రాక్షన్ చేసుకుంటే మేజర్ పార్ట్ అనేది మనకు వచ్చేస్తుంది సో అదే ఇక్కడ ఫార్ములా మీకు సెక్టార్ కి అండ్ సెగ్మెంట్ కి వచ్చేసరికి సేమ్ ఫార్ములానే ఏరియా ఆఫ్ మేజర్ సెగ్మెంట్ చూడండి a క్యూబి సో ఈ సెకండ్ డయాగ్రమ్ లో చూడండి oa క్యూబి వచ్చేసరికి మనకి మేజర్ సెగ్మెంట్ అవుతుంది ఈ మేజర్ సెగ్మెంట్ కి సేమ్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా టోటల్ సర్కిల్ ఏరియా πr² లో నుంచి మైనర్ సెగ్మెంట్ ఏరియా అంటే ఈ మైనర్ సెగ్మెంట్ వచ్చేసరికి మనకి ఏ బి పి అవుతుంది ఇక్కడ మనకి ఏదైతే షేడ్ చేసి ఉందో ఇది మైనర్ సెగ్మెంట్ అవుతుంది ఇది మీరు సబ్ట్రాక్షన్ చేస్తే రిమైనింగ్ పార్ట్ అనేది అనేది వచ్చేస్తుంది ఓకే సో ఇప్పుడు మీకు ఏవైతే టూ ఫార్ములాస్ ఉన్నాయో ఈ టూ ఫార్ములాస్ వచ్చేసరికి మీకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జామ్పుల్స్ లో మనం ఇవే ఫార్ములాస్ ని యూస్ చేస్తాము ఓకే సో దట్స్ ఇట్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ اللہ