Sep 21, 2024
ఇడెంటిఫయర్స్: వేరియబుల్స్‌ను సూచించే పేర్లు.
int a = 10 (ఇక్కడ a అనే ఇడెంటిఫయర్)వేరియబుల్స్: డేటా నిల్వ చేయడానికి కంటైనర్.
count = 0, total_price = 100.5.లిటరల్: డేటా విలువలను సూచించే రిప్రెసెంటేషన్.
100, 3.14, "Hello", True.న్యూమరిక్ లిటరల్స్: ఇంటీజర్, ఫ్లోట్, కామ్ప్లెక్స్.
బూలియన్ లిటరల్స్: True మరియు False.
a = float(10).int, float, string, boolean.=.
a = a + b.*>, <, ==.